
AY సాక్ష్యం, కాజులూరు. రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్, జనసేనాఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖరగారు కాజులూరు మండలం తణుకువాడ గ్రామానికి చెందిన టీడీపి కార్యకర్త పెంకే శ్రీనివాసుగారికి 89 వేల రూపాయలు CMRF చెక్కు ఇవ్వటం జరిగినది. ఈకార్యక్రమంలో Amc డైరెక్టర్ వల్లు దక్షాయాని అర్జునరావు, PACS చార్మెన్ పితాని సతీష్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు వనుం బాలకృష్ణ పాల్గొన్నారు.